మంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి
తెలుగు న్యూస్ మంచిర్యాల:
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి మంచిర్యాల లో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మంథన జగన్మోహన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తు కార్యాచరణ కొరకై చర్చించడం జరిగింది.





