విద్య

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే

15 Views  విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ..రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. TS తెలుగు న్యూస్ 24/7:సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ప్రతి విద్యా సంవత్సరంలో 100 రోజుల పాటు త్రివర్ణ పతాకాన్ని […]

ప్రాంతీయం

ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్

11 Views ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుడిది రాజేందర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని ఆరోపించారు.సర్ ప్రక్రియ సజావుగా సాగలేదని ఒక […]

Breaking News

తొగుట నూతన సీఐగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ.

48 Viewsతొగుట పోలీస్‌ సర్కిల్‌ నూతన సీఐగా శ్రీనివాస్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో […]

ప్రాంతీయం

మంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి

20 Viewsమంత్రి నీ కలిసిన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజి చైర్మన్ కొట్నాక తిరుపతి  మంచిర్యాల లో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి ని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మంథన జగన్మోహన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి […]

ప్రాంతీయం

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

21 Views*వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్* మంచిర్యాల జిల్లా తెలుగు న్యూస్: *బంగారు, వెండి ఆభరణాలు,నగదు స్వాధీనం,పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించిన జైపూర్ పోలీసులు* ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో తాళాలు పగులగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జైపూర్ ఎస్‌ఐ భూమేష్ తెలిపారు. *నిందితుడి వివరాలు:* సబ్బాని లక్ష్మీనారాయణ @ చింటూ (27), కాంట్రాక్టర్ బస్తీ, బెల్లంపల్లి. *వివరాల్లోకి వెళితే..* నిందితుడు తన […]

ప్రాంతీయం

కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం

22 Viewsసిద్దిపేట జిల్లా, అక్టోబర్ 5, తెలుగు న్యూస్ 24/7 కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాo– సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్,నిన్న కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓ ను ఆదేశించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో […]

Breaking News ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రద్దు ఎన్నికలపై అడక్ కమిటీ ఏర్పాటు

90 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  అక్టోబర్ 05: ఎల్లారెడ్డిపేట మండలంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల సంఘం సర్వసభ్య సమావేశం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో సోమవారం రోజు జరుపుకొని మండల సంఘానికి ఎలక్షన్లు జరిగి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు గోపాల చారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చెలిమెల ఆంజనేయులు చారి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా […]

ప్రాంతీయం

వొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్

15 Viewsవొడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తెలుగు న్యూస్ మంచిర్యాల, అక్టోబర్ 4:తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వోడపెల్లి శ్రీనాథ్ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఎస్ఎస్ఎమ్ స్కూల్ ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.టోర్నమెంట్‌లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో కీర్ని శ్రీనివాస్–నాగుల వెంకటేష్ జోడీ విజేతగా నిలవగా, మైలగాని శ్రీనివాస్–రాపోలు సాగర్ […]

ప్రాంతీయం

రాయపోల్ నూతన ఎంపీడీఓ నరేందర్‌కు సన్మానం.

82 Viewsఇటీవల బదిలీపై రాయపోల్ మండలానికి వచ్చిన ఎంపీడీవో నరేందర్‌ను వడ్డేపల్లి గ్రామ ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కరుణాకర్, నాగరాజు, తప్పటి గుట్ట తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరేందర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

గాంధీ మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి. – కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కనకయ్య.

271 Viewsగాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కనకయ్య అన్నారు. శుక్రవారం రాయపోల్‌ మండల కేంద్రంతోపాటు తిమ్మక్‌పల్లి గ్రామంలో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిమ్మక్‌పల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా తొడంగి ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అహింసా మార్గంలో గాంధీజీ సాగించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్మరించుకున్నారు. […]