ప్రాంతీయం

వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించిన డిఎంహెచ్ఓ

15 Viewsవ్యాక్సినేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించిన డిఎంహెచ్ఓ. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగినది ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రములలో ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఈరోజు వేసుకుని ఆ వ్యాక్సినేషన్ డే రోజు వేసుకుని పిల్లల వివరములను దగ్గర ఉంచుకోవాలని అదేవిధంగా అన్ని రకాల వ్యాక్సినేషన్లు వ్యాక్సిన్ లను తీసుకుని వెళ్లాలని ఆదేశించినారు మరియు హెచ్పీవీ వ్యాక్సిన్ కొరకు […]

ప్రాంతీయం

జిల్లా ప్రజలకు అందుబాటులో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్

14 Viewsజిల్లా ప్రజలకు అందుబాటులో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ . మంచిర్యాల జిల్లా. జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు, ప్రజలకు కేంద్ర క్షయ నియంత్రణ విభాగం, రాష్ట్ర వైద్య-ఆరోగ్యశాఖ క్షయ నియంత్రణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పోర్టబుల్ ఎక్స్ రే మిషన్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా […]

ప్రాంతీయం

ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

17 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. *ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి….ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఉండకూడదు : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి* నేడు ధర్మారం మండలం లో జరగబోయే రెండవ విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల జరగనున్న నేపథ్యం లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు, […]

ప్రాంతీయం

దానం చేసి మానవత్వాన్ని చాటిన సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు.

19 Viewsశనివారం అత్యవసర సమయంలో రక్త దానం చేసి మానవత్వాన్ని చాటిన సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 13, ( తెలుగు న్యూస్ 24/7) మలుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో,బి పాజిటివ్, బ్లడ్ అవసరము ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న,సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ రాజు, వెంటనే స్పందించి సిద్దిపేట ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం […]

ప్రాంతీయం

మొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్.

77 Viewsమొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్. సిద్దిపేట్ జిల్లా, డిసెంబర్ 12, ( తెలుగు న్యూస్ 24/7 ) ఈనెల 11వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారిచేయనైనది.

ప్రాంతీయం

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య…

240 Viewsముస్తాబాద్, డిసెంబర్ 12, (24/7 న్యూస్ ప్రతినిధి) బోదాసు దేవరాజు తండ్రి నర్సయ్య,37 సం“లు కులం వడ్డెర గూడెం గ్రామానికి చందగా గత సంవత్సరం నుండి తనభార్య మౌనిక పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని కొన్ని రోజులుగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది 11 గురువారం  రోజు రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లి గూడెం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయాడని మృతుని తండ్రి బోదాసు నర్సయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు […]

ప్రాంతీయం

హోరాహోరీగా ముస్తాబాద్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం…

59 Viewsముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏటా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు చలితీవ్రతను లెక్కచేయకుండా రాకెట్ లాగా  దూసుకెళ్తున్నారు. ముస్తాబాద్ లో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో మూడు పార్టీలతో పాటు మరొకరు ఇండిపెండెంట్ గా ప్రచారం స్పీడ్ పెంచారు. మిగతా ఇతరులు 6 మంది అభ్యర్థులు సాధారణంగా ప్రచారం చేస్తున్నట్లు […]

ప్రాంతీయం

పాములపర్తి 10వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు

9 Viewsపాములపర్తి 10వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12, ( తెలుగు న్యూస్ 24/7) మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బీఎస్పీ బలపరిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు, 10 వ వార్డు మెంబెర్ గా అధిక మెజార్టీ తో గెలిచారు. తమ మీద నమ్మకం తో, అధిక మెజారిటీ గెలిపించిన, 10 వ వార్డు సభ్యులకు పాములపర్తి గ్రామ ఓటరు మహాశయా ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబ […]

ప్రాంతీయం

పాములపర్తి 3వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్

25 Viewsపాములపర్తి 3వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12,( తెలుగు న్యూస్ 24/7 ) మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బి.ఆర్.ఎస్. బలపరిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్ 3 వ వార్డు మెంబెర్ గా అధిక మెజార్టీ తో గెలిచారు. తమ మీద నమ్మకం తో, అధిక మెజారిటీ తో గెలిపించిన 3వ వార్డు సభ్యులకు పాములపర్తి గ్రామ ఓటరు మహాశయా ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబ […]

ప్రాంతీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్.

12 Viewsఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్.. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యం – ముత్యాల దివ్య, మహేష్   సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12,( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ కాసులబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య,మహేష్ పోటీలో ఉన్నారు. శుక్రవారం నాడు కాసులబాద్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల దివ్య, మహేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ వాలీబాల్ గుర్తు […]