ప్రాంతీయం

పాములపర్తి 10వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు

10 Views

పాములపర్తి 10వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12, ( తెలుగు న్యూస్ 24/7)

మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బీఎస్పీ బలపరిచిన కొండనోళ్ళ లక్ష్మీ-రాములు, 10 వ వార్డు మెంబెర్ గా అధిక మెజార్టీ తో గెలిచారు. తమ మీద నమ్మకం తో, అధిక మెజారిటీ గెలిపించిన, 10 వ వార్డు సభ్యులకు పాములపర్తి గ్రామ ఓటరు మహాశయా ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబ సభ్యులు తెలియజేసారు.అనంతరం ఈ గెలుపును బాబాసాహెబ్ అంబేద్కర్,కి అంకితం చేస్తూ ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అదే విదంగా గ్రామ అభివృద్ధి లో తమ వంతు పాత్ర వహిస్తామని తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *