ప్రాంతీయం

పాములపర్తి 3వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్

30 Views

పాములపర్తి 3వ వార్డు మెంబెర్ గా గెలిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 12,( తెలుగు న్యూస్ 24/7 )

మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బి.ఆర్.ఎస్. బలపరిచిన కొండని లక్ష్మీ-కర్ణాకర్ 3 వ వార్డు మెంబెర్ గా అధిక మెజార్టీ తో గెలిచారు. తమ మీద నమ్మకం తో, అధిక మెజారిటీ తో గెలిపించిన 3వ వార్డు సభ్యులకు పాములపర్తి గ్రామ ఓటరు మహాశయా ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబ సభ్యులు తెలియజేసారు. తమకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని గ్రామస్థులకు సేవ చేస్తామని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *