రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా మేడిశెట్టి మల్లేష్ ఉపాధ్యక్షులుగా దుగ్గు కిషన్ కోశాధికారి గా మాడిగాపు శ్రీనివాస్ ఏకగ్రీవంగా గురువారం ఎన్నుకోవడం జరిగింది. సంఘము అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడతానని ఆయన అన్నారు






