ముస్తాబాద్, డిసెంబర్ 12, (24/7 న్యూస్ ప్రతినిధి) బోదాసు దేవరాజు తండ్రి నర్సయ్య,37 సం“లు కులం వడ్డెర గూడెం గ్రామానికి చందగా గత సంవత్సరం నుండి తనభార్య మౌనిక పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని కొన్ని రోజులుగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది 11 గురువారం రోజు రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లి గూడెం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయాడని మృతుని తండ్రి బోదాసు నర్సయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినామని ముస్తాబాద్ ఎస్ ఐ సిహచ్ గణేష్ తెలిపినారు.




