19 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. సిద్దిపేట పోలీస్ కమిషనర్,ఎస్ రష్మీ పెరుమాళ్., ఐ.పి.ఎస్ సిద్దిపేట్, ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (ఎఫ్ ) మరియు 22 (2) (ఏ ) & ( బి ), & 22 […]
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ..
44 Views అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ. నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక సిద్దిపేట్, ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక గారు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ […]
ఆరోగ్యవంతమైన జీవని విధానంను పాటించడం ద్వారా దీర్ఘాయువును పొందవచ్చని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అన్నారు.
55 Viewsఆరోగ్యవంతమైన జీవని విధానంను పాటించడం ద్వారా దీర్ఘాయువును పొందవచ్చని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అన్నారు. సిద్దిపేట, ఏప్రిల్ 6, ఆరోగ్యవంతమైన జీవని విధానంను పాటించడం ద్వారా దీర్ఘాయువును పొందవచ్చని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నేటి నుండి వారం రోజుల పాటు నిర్వహించనున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే […]
ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి తెలిపారు..
33 Viewsప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి తెలిపారు.. సిద్దిపేట,ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7 ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అధికారులను ఆదర్శించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. వాటిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఆయా శాఖల జిల్లా అధికారులకు వాటి పరిష్కారం కోసం అందజేసి […]
గురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు.
73 Viewsగురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు. సిద్దిపేట్, ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7 గురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ రంగదాంపల్లి లో గల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు ఆకస్మికంగా సందర్శించి వంటగదిని పరిశీలించారు. విద్యార్థుల కోసం చేస్తున్న వంటలను పరిశీలించి గ్యాస్ ను వృధా చేయకుండా పొదుపుగా […]
ఆహారంలో ఉప్పు కారం తగ్గిస్తే నరాలపై ఒత్తిడి తగ్గి బలపడతాయి : డాక్టర్ సంతోష్ పేండ్కర్
12 Viewsఆహారంలో ఉప్పు కారం తగ్గిస్తే నరాలపై ఒత్తిడి తగ్గి బలపడతాయి : డాక్టర్ సంతోష్ పేండ్కర్ ప్రస్తుత పరిస్థితుల్లో నరాల బలహీనతతో ఎంతోమంది బాధపడుతున్న తరుణంలో ఆదివారంపల్సి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు డాక్టర్ సంతోష్ పేండ్కర్ కుభీర్ లో ‘నరాల బలహీనతకు ఆయుర్వేద వైద్యం’పై పత్రికా ప్రకటన విడుదల చేశారు. అశ్వగంధ, శతావరి వంటి మూలికలు, విటమిన్ బి12 ఉన్న ఆహారాలు, పాలు, బాదం, ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా నరాల శక్తి పెరుగుతుందని అన్నారు. […]
విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత – చెన్నూరులో షీ టీమ్ అవగాహన సదస్సు
17 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత – చెన్నూరులో షీ టీమ్ అవగాహన సదస్సు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో చెన్నూరు ఇన్స్పెక్టర్ శ్రీ బన్సీలాల్, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్.ఐ.లు హైమ,ఉషారాణి ఆధ్వర్యంలో చెన్నూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల,కళాశాలలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు—ఒక విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగి మృతి చెందడం, మరో ఎనిమిదో తరగతి విద్యార్థిని హాస్టల్లో […]
బీఎస్పీ నాయకులను కలిసిన మానేపల్లి బెజ్జురు మండల ప్రజలు
23 Viewsబీఎస్పీ నాయకులను కలిసిన మానేపల్లి బెజ్జురు మండల ప్రజలు. ఆసిఫాబాద్ :- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ అసెంబ్లీ లో చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామ ప్రజలు, బెజ్జర్ మండలం లంబిని నగర్ గ్రామ ప్రజలు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ని కలిసి వారి సమస్యల గోడు వినిపించారు. గూడెం గ్రామం లో బుద్ధ విహార్ యొక్క 10 గుంటల […]
పరీక్షల పట్ల ఆందోళన వద్దు–ధైర్యంగా ఉండండి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు
14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* పరీక్షల పట్ల ఆందోళన వద్దు–ధైర్యంగా ఉండండి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులకు పెన్నులు,చాక్లెట్లు పంపిణీ. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చెన్నూర్ సీఐ మరియు కోటపల్లి ఎస్సై. విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి మరియు పోలీసుల పట్ల నమ్మకాన్ని బలపరిచే దిశగా పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని […]










