48 Viewsట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత సురక్షితమైన ప్రయాణానికి నిబంధనలు చాలా ముఖ్యం మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపవద్దు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దు సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సిద్దిపేట జిల్లా, జనవరి రోడ్డు సురక్ష అభియాన్ / రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు విజయభాస్కర్, ఉమేష్, ట్రాఫిక్ […]
చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలి
49 Viewsగ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా,జనవరి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఈజీఎస్ పనుల ప్రగతిపై మండలాలు, గ్రామాల వారీగా జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
58 Viewsజాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా,హెల్మెట్ ధారణ పై అవగాహన సిద్దిపేట జిల్లా, జనవరి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వి ఐ.శంకర్ నారాయణ,హెల్మెట్ ధారణ పై అవగాహన పెంచేందుకు గురువారం జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి హెల్మెట్ ధరించి ద్వి చక్ర వాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.హుస్నాబాద్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్, ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు.ములుగు గ్రామంలో […]
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం
21 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీ. కీ..శే..కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం. రేపు తేదీ 09-01-2026 రోజున ఉదయం 09:30 గంటలకు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్ మున్సిపాలిటీ లోని 3,4,5,6,7,9,16,17 […]
బాగున్నరా.. అమ్మ! – రాష్ట్ర మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానం.
16 Viewsతెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర మహిళా మంత్రులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. గురువారం ఎర్రవెల్లి నివాసంలో పంచాయతీ రాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, దేవదాయ ధర్మదాయ–అటవీ శాఖ మంత్రి కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ తరఫున మంత్రులు కేసీఆర్కు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా శాలువాతో పాటు ఆహ్వాన […]
న్యాయసేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు, ర్యాలీ
11 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* న్యాయసేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు, ర్యాలీ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా “అరైవ్ -అలైవ్” కార్యక్రమం లో భాగంగా భవిష్యత్తు లో రోడ్డు ప్రమాద రహిత సమాజం, ప్రమాదాలలో మరణాలు నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, న్యాయ పరమైన అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ […]
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
14 Viewsనిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా జనవరి 8, 2026: ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టుమార్టం గది నిర్మాణ […]
పోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
6 Viewsపోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్ మెంట్ (పోష్)- 2013 చట్టం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి […]
గ్రామాల అభివృద్ధిలో నూతన సర్పంచులు భాగస్వాములు కావాలి. రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్.
48 Viewsగ్రామాల సమగ్ర అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పూర్తి స్థాయిలో భాగస్వాములై పనిచేయాలని రాయపోల్ మండల స్పెషల్ ఆఫీసర్ బాబు నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, అధికారులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన తాగునీటి సరఫరా అందించాలని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో బోరు బావులు ఉన్నప్పటికీ […]
ఎమ్మార్వో, ఎంపీడీఓలను మర్యాదపూర్వకంగా కలిసిన మంతూర్ పాలకవర్గం
38 Viewsరాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్, ఉపసర్పంచ్ బంధారం సంతోష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాగరెడ్డి, వార్డు సభ్యులు పడిగే రవీందర్, దయ్యాల పోచయ్య, గ్రామ కో-ఆప్షన్ సభ్యులు పెద్ద ఎల్లయ్య, మన్నే చిరంజీవి, పడిగే మల్లేశం తదితరులు రాయపోల్ మండల తహసీల్దార్ కృష్ణ మోహన్, ఎంపీడీవో శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంతూర్ గ్రామంలో నెలకొన్న పరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి, […]










