82 Viewsయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ర్ల ఐలయ్యకు శనివారం ఆహ్వాన పత్రికను అందజేసిన కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ అధ్యక్షుడు,డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు,23 – 02- 2025 ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తప్పకుండా వస్తా అని హామీ ఇచ్చారు […]
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత
57 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శనివారం కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23 – 02 – 2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా గజ్వేల్ మాజీ […]
భక్త మార్కండేయ శోభాయాత్ర….
172 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అర్చకులు ఆనందయ్య శర్మ, ఉమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి ,గౌరీ ,కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను జరిపించారు. మంత్రోత్సవాల నడుమ హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ […]
రెడ్డి సంఘంకు నామినేషన్ దాఖలు చేసిన గుండారపు కృష్ణారెడ్డి…
258 Viewsరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని బరిలో గుండారపు కృష్ణారెడ్డి– నేడు నామినేషన్ దాఖలు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బరిలో ఉంటున్నానని విలేకరుల ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా రెడ్డి సంఘం భవనంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఇప్పటివరకు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నారు
తీన్మార్ మల్లన్న వాక్యాలు ఖండించిన రెడ్డి సంఘం నాయకులు…
127 Viewsముస్తాబాద్, జనవరి 31 కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్న రెడ్డి సామాజిక వర్గం.. ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతన అధ్యక్షుడు కస్తూరి పద్మారెడ్డితో పాటు మాజి అధ్యక్షుడు చల్లా దేవరెడ్డి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తీన్మార్ మల్లన్న మాటలను ఖండిస్తూ ఆ వాక్యాలను వెను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనియెడల నాలిక చీరేస్తామంటూ వ్యాఖనించారు. ఈ సందర్భంగా […]
ఆర్టీసీ బస్సు ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
149 Viewsమెరుగైన వైద్యం అందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, జనవరి -31 రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివారులో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా , గోరంటాల బ్రిడ్జి మూలం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలై ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు […]
జాతీయ బిసియువజన సంఘం ముస్తాబాద్ మండలశాఖ అధ్యక్షులుగా శీలప్రశాంత్ నియామకం…
93 Viewsముస్తాబాద్, జనవరి 30 జాతీయ బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు గ్రామశాఖ అధ్యక్షులను నియమించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి అమరగొండ అజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల గౌరవ అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల ఉపాధ్యక్షులు మెరుగు నవీన్, మండల కోశాధికారి ఊరడి ప్రశాంత్, మీరుదొడ్డి భాను, తాడేపు కొమురయ్య, డికొండ దశరథం, నర్మాల స్వామి […]










