Breaking News

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత

31 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శనివారం కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23 – 02 – 2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని వారు సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటానని హామీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సమీర్, సొక్కం సురేష్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్