ప్రాంతీయం

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి

106 Views

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ర్ల ఐలయ్యకు శనివారం ఆహ్వాన పత్రికను అందజేసిన కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ అధ్యక్షుడు,డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు,23 – 02- 2025 ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తప్పకుండా వస్తా అని హామీ ఇచ్చారు అని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found