Posted onAuthorTelugu News 24/7Comments Off on ఆర్టీసీ బస్సు టైరు పగిలి అదుపుతప్పిన బస్సు
90 Views
గంభీరావుపేట మండలం గోరింటాకు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు టైరు పెరగడంతో చాకచక్యంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పొలంలోకి దింపాడు పెను ప్రమాదమే తప్పింది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
86 Views*మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం* ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మిజోరం రాజధాని ఐజ్వాల్కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరికొంతమంది […]
140 Viewsనేటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు అక్టోబర్ 31 దరఖాస్తులకు చివరి తేదీ* నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు హైదరాబాద్ సెప్టెంబర్ 20 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిఎస్సి 2023 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఇందులో స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితులు […]
147 Viewsసిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో తోడేటి భాగ్యమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బట్టు అంజిరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతితో తన వంతు సాయంగా 10000/- ఆర్థిక సహాయం అందించారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ […]