94 Views
ముస్తాబాద్, జనవరి 30 జాతీయ బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు గ్రామశాఖ అధ్యక్షులను నియమించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి అమరగొండ అజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల గౌరవ అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల ఉపాధ్యక్షులు మెరుగు నవీన్, మండల కోశాధికారి ఊరడి ప్రశాంత్, మీరుదొడ్డి భాను, తాడేపు కొమురయ్య, డికొండ దశరథం, నర్మాల స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found