ప్రకటనలు

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు వెల్లడి.

50 Views

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ ల కొరత లేదని,జిల్లా పౌర సరఫరాల అధికారి ఎల్ బుచ్చిబాబు పత్రికా ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల్లో,గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 45 రోజుల లోపు సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.బుకింగ్ చేసిన తేదీల వారిగా సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రజలు గమనించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *