రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని బరిలో గుండారపు కృష్ణారెడ్డి–
నేడు నామినేషన్ దాఖలు
రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బరిలో ఉంటున్నానని విలేకరుల ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా రెడ్డి సంఘం భవనంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఇప్పటివరకు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే
నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నారు
