Breaking News ప్రకటనలు విద్య

మండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ……

117 Viewsమండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే …… మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి. ….. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన పెరుమాండ సుస్వరా -580,నీరటి నందిక -562,ఏనాగుర్తి నవనీత్ -559, బద్ది పడిగే అభినవరెడ్డి -556, జొన్నల స్నేహిత్ చరణ్ -552,దిమ్మటి సంజన -550,చల్ల సాత్వికరెడ్డి -550 లను రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అభినందించారు. మారుమూల ప్రాంతములో కార్పొరేట్ సంస్థ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత పై మండల మహిళ మోర్చా పోలీసులకు ఫిర్యాదు

160 Viewsభారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత సురేపల్లి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా తరపున  పోలీసులకు ఫిర్యాదు అయ్యారు దేశద్రోహిలా పోస్టులు పెట్టడం బాధ్యత రహిత్యాత్యానికి […]

ప్రాంతీయం

మంచిర్యాలలో నేడు పవర్ కట్

41 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ పరిధిలో నేడు పవర్ కట్. మంచిర్యాల పట్టణం నగర పరిధిలో ని ములక లో గురువారం రోజున విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ తీగలను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుట కు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సహకారించగలరని కోరారు.

ప్రాంతీయం

సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు

85 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారం గ్రామం. సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు జైపూర్ మండలం ఇందారం గ్రామంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే క్రమంలో స్థానిక గ్రామానికి చెందిన నిరుపేద పల్ల బూదమ్మ దీనిని స్థితిని చూసి రూ 5000 ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మిల్టింగ్ హాట్స్ సేవ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

117 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష

67 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష. డి జె ఎఫ్ యూనియన్ కు మద్దతు తెలిపిన మంచిర్యాల జిల్లా బిజెపి నాయకులు. కాంగ్రెస్ గెలుపులో విలేకరులు లేరా..? కాంగ్రెస్ పార్టీని హైప్ చేసిందే విలేకరులు, యాది మరిచారా ? చిన్న పత్రికలు, వెబ్ న్యూస్ డిజిటల్, యూట్యూబ్ చానల్లే కదా చక్రం తిప్పింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు- నేటి ప్రభుత్వం నెట్టేస్తుంది చూద్దాం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం….

131 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం…

43 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]

ప్రాంతీయం

జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన నితిన్ గడ్కరి

52 Viewsకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో. జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన కేంద్ర రహదారుల మంత్రివర్యులు నితిన్ గడ్కరి. వాంకిడి నుండి మంచిర్యాల మధ్య నిర్మించిన జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కాగజ్ నగర్ కి విచ్చేసిన సందర్భంగా కేంద్ర రహదారుల మంత్రి వర్యులు నితిన్ గడ్కరి కి మరియు రాష్ట్ర రహదారుల& భవనముల మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి స్వాగతం పలికిన […]

ప్రాంతీయం

చిరంజీవిలను ఆశీర్వదించిన పలువురు ప్రజా ప్రతినిధులు…

150 Viewsముస్తాబాద్, మే4(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన హైదరాబాద్ లో స్థిరపడిన సెంట్రల్ జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ కస్తూరి మహిపాల్ రెడ్డి, కవిత దంపతుల కుమారుడు మరియు కూతురు సారి, ధోతి విందు ఆహ్వానానికి హాజరై చిరంజీవులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సెక్రెటరీ రాఘవరెడ్డి, హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ పర్సన్ శ్రావణ్ యాదవ్, […]