ప్రాంతీయం

చిరంజీవిలను ఆశీర్వదించిన పలువురు ప్రజా ప్రతినిధులు…

121 Views

ముస్తాబాద్, మే4(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన హైదరాబాద్ లో స్థిరపడిన సెంట్రల్ జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ కస్తూరి మహిపాల్ రెడ్డి, కవిత దంపతుల కుమారుడు మరియు కూతురు సారి, ధోతి విందు ఆహ్వానానికి హాజరై చిరంజీవులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సెక్రెటరీ రాఘవరెడ్డి, హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ పర్సన్ శ్రావణ్ యాదవ్, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రవికుమార్, మాజీ జిల్లా అధ్యక్షులు వేణు, రాజన్న సిరిసిల్ల బిజెపి అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కరెడ్ల రమేష్ రెడ్డి, శ్రీనివాసరావు, ముస్తాబాద్ నూతన మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి, బాధ నరేష్, కళ్యాణ్ యాదవ్, జెల్ల వెంకటస్వామి, చల్ల బాల్ రెడ్డి, కస్తూరి వెంకటరెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు, సకుటుంబ సమేతంగా బంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్