మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల పట్టణ పరిధిలో నేడు పవర్ కట్.
మంచిర్యాల పట్టణం నగర పరిధిలో ని ములక లో గురువారం రోజున విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ తీగలను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుట కు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సహకారించగలరని కోరారు.
