రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని అండాలమ్మ కాలనీలోని ఈద్గా మరియు బస్ స్టాప్ వద్ద కబ్రస్థాన్ దర్గాల్లో రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొని ముస్లీం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





