కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో.
జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన కేంద్ర రహదారుల మంత్రివర్యులు నితిన్ గడ్కరి.
వాంకిడి నుండి మంచిర్యాల మధ్య నిర్మించిన జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కాగజ్ నగర్ కి విచ్చేసిన సందర్భంగా కేంద్ర రహదారుల మంత్రి వర్యులు నితిన్ గడ్కరి కి మరియు రాష్ట్ర రహదారుల& భవనముల మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
