74 Viewsచేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ చేబర్తి ముదిరాజ్ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు,అధ్యక్షులుగా పోయిల కనకయ్య,ఉపాధ్యక్షులుగా తోట బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి దేశమైన రమేష్,కార్యదర్శిగా కొంతం కనకయ్య,సంయుక్త కార్యదర్శిగా గుర్రాల స్వామి, సలదారునిగా భీమరి వరదరాజు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ముదిరాజ్ సంఘం తెలిపారు, ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.
టి.డి.ఎఫ్. స్మార్ట్ డిజిటల్ వ్యవసాయంతో గ్రీన్ మాన్యూరింగ్ మరియు సహజ వ్యవసాయం ద్వారా పునరుత్పత్తి వరి సాగు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం…
194 Views ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, క్షీణిస్తున్న నేల సారానికి పరిష్కారంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) ఖరీఫ్ 2025 సీజన్లో చేపట్టిన ‘పునరుత్పాదక వ్యవసాయ’ (Regenerative Agriculture) పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2014–15లో సుమారు 22.7 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు, 2023–24 నాటికి దాదాపు 66 లక్షల ఎకరాలకు చేరింది. ఇది […]
అరుదైన ఆపరేషన్ గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు
35 Viewsఅరుదైన ఆపరేషన్ గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు -డాక్టర్ అన్నపూర్ణ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గజ్వేల్ గజ్వేల్, మార్చి 3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ఒక అరుదైన గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స నిర్వచనం జరిగింది. 43సంవత్సరములహైదరాబాద్ కు చెందిన ఒక మహిళ కుగర్భాశయo (గర్భసంచి) కండర గోడలలో పెరిగే కణిత టి ఏ హెచ్ పెద్ద గర్భాశయ ఫైబ్రైడ్ 24 వారంలో పరిమాణంలో […]
మర్కుక్ మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబరాలు
6 Viewsహోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్ , పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా సంతోషాలతో నిర్వహించుకున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ,అందులో భాగంగా హోలీ పండుగ సంబరాలలో పాల్గొన్న మండల తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ , […]
బదిలీపై వెళ్తున్న పోలీస్ కానిస్టేబుళ్లకు వీడ్కోలు…
47 Viewsముస్తాబాద్, మార్చి3 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గత6.సం, నుండి రైటర్ గా షామిల్ల కుమార్ పిసిని ఎల్లారెడ్డిపేటకు గాను, గత5.సం నుండి దేవేందర్ కోర్టు పిసిని తంగలపల్లికి బదిలీపై వెళ్తున్న ఇరువురు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్స్ ను పోలీస్ స్టేషన్ తరఫున ఎస్సై సిహెచ్. గణేష్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి కష్టపడి సేవలందించి […]
ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం
26 Viewsఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం – జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీక – యూనియన్లకు అతీతంగా వేడుక ఖమ్మం, మార్చి 03, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవ వేడుకలు మంగళ వారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లాలోని వివిధ జర్నలిస్టు యూనియన్లకు చెందిన సీనియర్, జూనియర్ విలేకరులు, జర్నలిస్టు నేతలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొలుత ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక […]
పాములపర్తి విద్యానగర్ చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు
249 Views పాములపర్తి విద్యానగర్ చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, మార్చి3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ హోలీ పండుగ సందర్భంగా పాములపర్తి విద్యానగర్ చిన్నారులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా హోలీ,శుభాకాంక్షలుచెబుతూ,చిన్నపిల్లలుచాలాసంతోషంగాఉంది,అనివాళ్లచిట్టిపొట్టిమాటలతోముచ్చట్లతో,ములుగుమోక్షిత్,ములగుమాన్విక్ ,ములుగు అనన్య, ములుగు వైష్ణవి, మొద్దు లీనా, మొద్దు నిత్య, మలుగు మహతి, ఈ హోలీ పండుగ మాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.
హోలీ సంబరాల్లో ముస్తాబాద్ సర్పంచ్…
229 Viewsముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి): స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో్ని తెలంగాణతల్లి కూడలివద్ద ముస్తాబాద్ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు స్థానికులు హోలీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సప్తవర్ణాల శోభితమైన వసంతోత్సవ హోలీ సంబరాలను కాలుష్యరహితంగా నిర్వహించుకోవాలని ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందోత్సాహాలతో జరుపుకునే కనుల విందైన పండుగహోలీ వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ ఆనందాలతో ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. ఈ […]
ఎండాకాలంలో కరెంట్ కష్టాలకు ముందస్తూ చెక్
61 Viewsఎండాకాలంలో కరెంట్ కష్టాలకు ముందస్తూ చెక్ తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఎండాకాలంలో గ్రామ ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలకు అంతరాయం లేకుండా చూసేందుకుగాను, విద్యుత్ శాఖ పై అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ అధికంగా వాడే అవకాశాలు ఎక్కువగా వాడుతారనే దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు సింగల్ పేస్ డి టి ఆర్ దగ్గర ఉండే ఎర్థింగ్ కీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో నీళ్లను పోయడం జరిగింది. […]










