Breaking News ప్రాంతీయం

అనుమానాస్పద మృతి…

97 Views

అనుమానస్పద మృతి…
ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 12: పొలంలో వరి పంట మోగి పురుగు మందు పిచికారి చేసి నీళ్లు తాగుతున్న క్రమంలో  రైతు గుండెపోటుతో అని కొందరు, అనుమానం చెందుతున్నారు మరికొందరు  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధూమాలకు చెందిన కురుకుంట్ల దేవరాజు 45 ఉదయం తన వరి పొలానికి ముగింపు సోకిందని మందు చల్లేందుకు వెళ్లాడు. మందు పిచికారి చేసిన అనంతరం నీళ్లు తాగేందుకు కరెంటు మోటారు పంపు వద్దకు వెళ్లి తాగుతున్న క్రమంలో పక్కనే  పొలంలో పడిపోయాడు. స్థానికులు చూసి అతని లేపే క్రమంలో గమనించి హుటాహుటిన ఆటోలో మండల కేంద్రానికి చెందిన ఓ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే దేవరాజు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో అతని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దేవరాజుకు భార్య రేణుక ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. ఆయన మరణం పలు అనుమానాలకు దారి ఇస్తోంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *