ప్రాంతీయం

అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవం

6 Views

తెలుగు న్యూస్ మంచిర్యాల:

ఆదివారం నాడు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలం భానేష్, ఉపాధ్యక్షులుగా కోరితే సమ్మయ్య ఎలాది సంతోష్ అర్ష మల్లేశ్ కొడపె బాను మడె వసంత్ తొర్రం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సేడంక రవి చిడం గడ్డి మల్లయ్య అర్కం బాపు గావిడి సుజాత కోడిపె స్వామి, కోశాధికారిగా కోరితే శంకర్, ప్రచార కార్యదర్శి గావిడి సమ్మయ్య, కార్యనిర్వహణ సభ్యులుగా ఆత్రం బాపు గావిడి భానేష్ అలం బానయ్య చిడం తిరుపతి కోడిపె లక్ష్మీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కోయ సంఘం గౌరవ అధ్యక్షులు నైతం లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడు సెడంక మంతయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మడె సమ్మయ్య ఉపాధ్యక్షులు అలం బాపు జాయింట్ సెక్రటరీ అర్క రాజారామ్ జిల్లా కమిటీ సభ్యులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, వివిధ మండల కమిటీ సభ్యులు కుల సంఘాల నాయకులు మరియు మహిళాలు పలుకొన్నారు. ఎన్నికైన వారికి జిల్లా అధ్యక్షులు నియామక పత్రం అందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *