జగదేవపూర్ మండలంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జగదేవపూర్ ఉప సర్పంచ్ మల్లేశం, కార్యదర్శి హరి ప్రసాద్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.