తెలంగాణ హార్దిక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నాచారం గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగుకు 20 లక్షల రూపాయలు, మరియు నాచారం ఎల్లమ్మ గుడి నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మరియు బ్రిడ్జికి రెండు కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నాచారం గ్రామ ప్రజలు హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ విషయాలు తెలుసుకున్న, జాలిగామ వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీ నాచారం ఎంపిటిసి లఫోరం, అధ్యక్షులు వర్గల్ మండలంవారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
