వర్గల్ మండల్, చౌదరిపల్లి గ్రామానికి చెందిన కంచర్ల స్వామి, సత్తెమ్మ దంపతుల కుమార్తె కు టి ఎస్ ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పూస్తే మెట్టెలు కానుకగా ఇచ్చారు. తుమ్మ గణేష్ పేద వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ తన యెక్క ఉదారత భావాన్ని చాటుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో పొదగళ్ల లక్ష్మయ్య, ఎల్లం గణేష్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
