….మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం
ఏర్పాటు
…కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.కొత్త ప్రేమ్ కిషోర్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్
మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం
.కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.ప్రేమ్ -మర్కుక్కొ త్త మీరాబాయి హాస్పిటల్ అధ్వర్యంలో మండల కేంద్రమైన మర్కుక్ గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని .కొత్త ప్రేమ్ కిషోర్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి బాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.
