తేదీ 3 4 డిసెంబర్ 2022 శనివారం ఆదివారం రోజులలో మీ గ్రామ పంచాయతీల దగ్గర ప్రత్యేక ఓటర్ నమోదు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఓటరు జాబితాలో పేరు లేని వారు 18 సంవత్సరాలు నిండినవారు ఓటర్ ఐడి కోసం మీ దరఖాస్తు బి ఎల్ ఓ కు ఇవ్వగలరు పూర్తి వివరాల కోసం మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసా ను సంప్రదించగలరు.
ముసాయిదా ఓటర్ల జాబితా 2023 లిస్టులో మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని కోరుచున్నాము
బి నాగరాజు గౌడ్
ఎలక్షన్ సూపర్వైజర్ వర్గల్ మండలం




