232 Viewsఅక్టోబర్ 14 24/7 తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి మేఘాల కొండల్లో దట్టంగా కమ్మేసిన మంచు అబ్బురపరుస్తుంది. శీతాకాలం ప్రారంభమై కొండల మధ్య లోయలో మేఘాల ప్రవాహం మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ సీజన్లో మంచు ఇలా కనిపించడం ఇదే తొలిసారి.కైలాసాన్ని తలపించే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. No Slide Found In Slider. Poll not found […]
297 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 06 ది) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పారునంది జలపతి మాట్లాడుతూ.. సమాజంలోని ఉన్నత వర్గ ప్రజలు,అణగారిన వర్గాల ప్రజలపై తీవ్రమైన దారుణాలకు,దోపిడికి పాల్పడుతున్న సమయంలో భారతదేశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల కొరకు గొప్ప […]