సిద్దిపేట జిల్లా సెప్టెంబర్-14
ఇంజనీరింగ్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించిన ఎబివిపి నాయకులు
ఈరోజు ఏబీవీపీ సిద్దిపేట నగర కార్యదర్శి చింతల పవన్ కుమార్ మరియు ప్రతినిధులు కలిసి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనంతరం వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో శంకర్, సంజయ్, రాకేష్,జయేష్ కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.





