Breaking News

*ఊరి బయట చెట్లపై భారీ కొండచిలువలు ప్రత్యక్షం* *భారీ సర్పాలను చూడడానికి బారులు తీరిన జనం*

117 Views

కొనరావుపేట/ రిపోర్టర్ డి. కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి, గ్రామంలో చిన్నన్న పెద్దన్న చెరువు వద్ద చెట్లపై రెండు భారీ కొండచిలువలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసినగొర్ల కాపర్లు పశువుల కాపర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం ఊళ్లో తెలియడంతో భారీగా ఉన్న సర్పాలను చూడడానికి ప్రజలు తరలి వెళ్లారు. చిన్నన్న పెద్దన్న చెరువు వద్దకు పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భారీగా ఉన్న సర్పాలు ప్రజలకు ప్రత్యక్షమవడంతో భయాందోళనకు గురవుతున్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *