Breaking News

కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి*

135 Views

*కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి*

సిద్దిపేట జిల్లా:ఆగస్టు 18

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం వద్ద సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న “దుమారం” సినిమా షూటింగ్‌తో సందడిగా మారింది.

నేటి సమాజంలో నాయిబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై తెరకెక్కుతుందని సుమన్ తెలిపారు.

మూడు రోజుల షూటింగ్‌లో భాగంగా రెండవ రోజు కొమురవెళ్లిలో షూటింగ్ కొనసాగుతుందని చెప్పారు. షూటింగ్ జరుగుతుండటంతో భక్తులు, స్థానిక ప్రజలు సెల్ఫీ ఫొటోల కోసం పోటీపడ్డారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *