కోనరావుపేట/ రిపోర్టర్ డి. కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డి. ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ 17 ఫిబ్రవరి2023 నుండి 8 మార్చి2023 వరకు గ్రామంలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు పైబడిన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, ఉపసర్పంచ్ చేకూట మల్లేశం, వార్డు సభ్యులు మంగ, మంజుల, లావణ్య, తిరుపతి, ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత, డాక్టర్ సంపత్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ శ్రీదేవి ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు,లు తదితరులు పాల్గొన్నారు.
