రేకుర్తి నుండి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని తిమ్మాపూర్ సిఐ పర్ష రమేష్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి, కమీషనరేట్ టాస్క్ స్పోర్ట్స్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహాయంతో నమ్మదగిన సమాచారంతో అలుగునూర్ చౌరస్తా లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎం వ్యాన్ తో పాటు ఇద్దరు నిందితుల్ని పట్టుకొని పోలీస్టేషన్ కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు తెలియజేశారు.
