కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల, గ్రామంలో శ్రీ శివ సాయి దేవాలయానికి గ్రామానికి చెందిన ఎన్నారై నూనె రాజేందర్, మంజుల,ఒక లక్ష 70 వేల రూపాయల సొంత ఖర్చులతో కామన్ నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం గొల్లపల్లి, సర్పంచ్ గోపు పర్శరాములు,వట్టిమల్ల సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజు,లతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
