ప్రాంతీయం రాజకీయం

ఆర్థిక సహాయం అందజేత

117 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 22)

—బిజేపి సీనియర్ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్.

ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో కరెంట్ షాక్ తో మిషన్ తో పాటుగా అక్కడ ఉన్న బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అట్టి విషయన్ని తెలుసుకున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found