ఆధ్యాత్మికం

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి* *డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు*

132 Views

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట
మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ , కళ్యాణం నూతన దేవాలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో డాక్టర్ చెన్నమనేని వికాస్ , డాక్టర్ దీప,దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి చిర సారే బహూకరించి అమ్మవారినీ దర్శనం చేసుకుని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్లవ్వ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్సింగం,సంఘం సభ్యులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *