కొడకండ్ల గ్రామానికి చెందిన చిలసారం నర్సింలు గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను ఆర్విఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కురాకుల సాయి నర్సింలుకి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాడు.
251 Viewsగుంటపెల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్ ఎల్లారెడ్డిపేట మార్చి 23 ; ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిర్ల రాజు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, వెంకటాపూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చంద్రకాంత్ ను గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు, గుంటపల్లి చెరువు తండా పంచాయతీ కార్యదర్శి […]
197 Viewsఓట్ల కోసమే గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు:చాడ వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 03 మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం కేవలం ఎన్నికల జిమ్మికని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానికి గిరిజనులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 2014 సంవత్సరంలో విభజన హామీలు ఇస్తామని ప్రకటించి, ఎన్నికలు దగ్గరపడుతుండంతో గిరిజ యూనివర్సిటీ ఏర్పాటు […]
259 Viewsగజ్వేల్ మండల్ కోమటిబండ ఫిబ్రవరి 29, 24/7 తెలుగు న్యూస్: మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, కోమటి బండ లో గుట్ట మీద వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రికను గురువారం మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అందజేసిన శ్రీ సంగమేశ్వర భజన మండలి సభ్యులు. కోమటిబండ మాజీ […]