రమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు
(తిమ్మాపూర్ మే 02)
తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బొకేలు అందజేసి, శాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ,గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీలం ఆది రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెత్తుల తిరుపతి ,జంగా రవీందర్ రెడ్డి
వెన్నం సుధాకర్ రెడ్డి, కర్ర కొమురయ్య, గడ్డం మహేందర్, దేవరాజు,కాల్వ సందీప్, బండి సంతోష్,వేల్పుల రాజు, చిగుళ్ల రవీందర్, సాయిళ్ళ రజనీకాంత్ కొమ్మెర సంతోష్ రెడ్డి తో పాటు తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు..