పట్టభద్రుల వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం
జనవరి 31
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టభద్రుల వద్దకే వెళ్లి వద్ద ఉన్న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు కత్తుల భాస్కర్ రెడ్డి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు కోసం నమోదు చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కు తాసిల్దార్ ఆఫీస్ కు రావాలని ఫోన్లు చేస్తున్నారని తాసిల్దార్ తో చెప్పడం జరిగిందని కచ్చితంగా వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలని తాసిల్దార్ కి చెప్పడం జరిగిందని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు గ్రామాలకు వెళ్లి ఇంటి వద్దకు వెళ్లి వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ ను కోరాడు
