- పేదకుటుంబానికి బియ్యం ఆర్థిక సహాయం పంపిణీ గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మంగళవారం రోజు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. మావంతు సహాయంగా గ్రామంలో మంగళవారం రోజు ఎండీ ఫెరోజ్ బేగంవాళ్ల పరిస్థితి తెలుసుకొని వాళ్ల కుటుంబానికి 50 కేజీల బియ్యం కిరాణంకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ ఐదు ఆరు సంవత్సరాల నుండి బియ్యము ఆర్థిక సహాయం పుస్తెమట్టెలు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఇలాంటి సహాయ సహకారాలు ముందు ముందు చేస్తూనే ఉంటాను అని అన్నారు.
