అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు అవటం లేదు
పాతబస్తీ అంటేనే చులకనగా చూస్తున్న అధికారుల ఎందుకింత నిర్లక్ష్యం గజ్వేల్ లో నాయకులు ఉన్నారాలేరా అని అనిపిస్తుంది మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి
కోట మైసమ్మ రోడ్డు నడవలేని పరిస్థితి గుంతలు గుంతలుగా ఉన్నాయి నీళ్లలో ఉండేసరికి గుంతలు ఏర్పడడం లేదు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా చేస్తున్నారు చాలాసార్లు రోడ్డు చెయ్యమని చెప్పిన గాని పాతబస్తీని పట్టించుకునే నాధుడే లేవు అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇండ్లలోకి రోజు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వెహికిల్స్ పోయినాకొద్ది దుమ్ము మొత్తం ఇంట్లోకి వస్తుంది వర్షం పడితే మాత్రం రోడ్డు మొత్తం నీళ్లే ఉంటున్నాయి పట్టించుకునే నాధుడే లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవడం లేదు లోకల్ లీడర్స్ నుంచి కాకపోతే ఎవర్నించి అయితే చెప్తే వాళ్ళకి చెప్తాం నీరుడి స్వామి తెలియజేయడం జరిగింది





