దుబ్బాక నియోజకవర్గం బి ర్ వి యస్ వి అధ్యక్షుడు సురేష్ గౌడ్ తమ్ముడి వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. వారితోపాటు దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు వెంగల్ రావు, నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.




