వేములవాడ – జ్యోతి న్యూస్
వేములవాడలో ఇటీవల శివమాల ధరించిన భక్తున్ని కొట్టిన ఘటనలో వేములవాడ టౌన్ ఎస్ఐ. తిరుపతిని సోమవారము ఏ.ఆర్.హెడ్ క్వార్టర్ కు బదిలీ ఉత్తర్వులు ఇస్తూ అతనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.