ఇటిక్యాల మండలం:అక్టోబర్ 2
24/7 తెలుగు న్యూస్
ఈరోజు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామనికి చెందిన టి. భీమేష్ ఉదయం 7 గంటల సమయంలో హార్ట్ ఎటాక్ రావడం తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్ కిషోర్ మృతుని ఇంటికి వెళ్లి బౌతికాగయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసీ అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
వీరి వెంట వెంకట్రాములు,ఆనందం, బాబన్న, ప్రేమయిల్, రత్నం, డ్రైవర్ రాముడు, ఎల్లప్ప, చిన్న గోపాల్,నాయుకంటి మహేష్, టి. అయ్యన్న, రా. రత్నం, రాజు, గోపాల్, నాగన్న, మహేష్, గోపాల్,విజయ్,తదితరులు ఉన్నారు .





