రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని దమ్మన్నపేట్ గ్రామంలో సోమవారం కళ్యాణా లక్ష్మి చెక్కులు పంపిణీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి భాగంగా నలుగురికి ఒక్కొక్కరికి 100116/- రూపాయల చెక్కు లు గ్రామ సర్పంచ్ సిరిగిరి లక్ష్మి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఆరుట్ల దేవవ్వ అజ్మీర్ అమృత దెబ్బటి బాలమణి గుండెలి లక్ష్మి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత అంబర్ నాయక్ ఉప సర్పంచ్ అంజిరెడ్డి జగదంబ తండ సర్పంచ్ భార్య నాయక్ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు వేణు , గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గౌరవేని నారాయణరావు మండల నాయకులు వెంకటస్వామి జడ్పీటీసీ విజయ లక్ష్మణ్ ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి రాజారాం హనుమంత రెడ్డి తెరాస నాయకులు వెంకటేష్ మోహన్ శేఖర్ చంద్రమౌళి శేఖర్ రెడ్డి మోహన్ రెడ్డి నారాయణరెడ్డి దేవయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
