*కనుమరుగయ్యే బంధాలను తట్టిలేపే బలం సినిమా మన ఊరి ప్రజల కోసం తాండ పాండు గౌడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) గారి సౌజన్యంతో ఈ రోజు సాయంత్రం మన గ్రామ చావిడి (రామాలయం) దగ్గర సాయంత్రం 6:00 గంటలకు ప్రదర్శిస్తారు. కావున గ్రామస్తులందరూ తప్పకుండ చూడాల్సిందిగా కోరుకుంటూ….* ????
