త్వరితగతిన కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి గుడి నిర్మాణం పనులు…
ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు బుధవారం రోజున
గుడి పనులను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పరిశీలించారు ఆయనతో పటుగా గోపాల్, స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ వారితోపాటు సద్ది లక్ష్మారెడ్డి ఎలగందుల నర్సింలు, రమేష్ రాగుల బాల్రెడ్డి , రాగుల మల్లారెడ్డి, హసన్ , కర్రోల్ల ఎల్లయ్య, ఏర్పుల హనుమయ్య ఉన్నారు
