Breaking News

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం*

87 Views

*మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం*

ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు..

మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరికొంతమంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *